leaven
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, పులుసుబెట్టుట, రొట్టె వుబ్బడఖై పులిసిన పిండిని వేసి కలుపుట.
- history leavened with falsehood ఈషదనృత మిశ్రిత చరిత్రము, కొంచెము అబద్ధము కలసిన కథ.
క్రియ, s, పులిసినపిండి, దీన్ని రొట్టె వుబ్బడానకై పిండితో కలుపుతారు.
- ఈ దేశములో దీనికి బదులు పులిసిన కల్లును పోసి కలుపుతారు.
- the leaven of wickedness పాపమనే విషయము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).