బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)

  క్రియ, విశేషణం, విడుచుట, విడిచిపెట్టుట, వదులుట, మానుకొనుట.

  • I have left the book at home నేను పుస్తకమును యింట్లోబెట్టి వచ్చినాను.
  • leave that there అది అక్కడ వుండనీ.
  • you must not leave it here దాన్ని యిక్కడపెట్టక.
  • I wish you would leave me alone నా జోలి కి రావద్దు, నా తెరువుకు రావద్దు.
  • when he left the house వాడు యింట్లోనుంచిబయలు దేలినప్పుడు.
  • he will leave no stone unturned to effect this దీన్ని సాధించడానకువాడు చేయని ప్రయత్నము లేదు సకల ప్రయత్నములు చేస్తాడు.
  • he left the school పల్లె కూటాన్ని విడిచిపెట్టినాడు.
  • I leave it to your consideration దాన్ని తమరేఆలోచించవలె.
  • God will never leave them that trust in him తన్ను నమ్మినవాండ్లను దేవుడు చెయ్యి విడువడు.
  • his father left him some property వాడి తండ్రి వాడికి కొంచెము ఆస్తి పెట్టి చచ్చినాడు.
  • he left him his property by will తన ఆస్తి ని వాడికి వ్రాసి చచ్చినాడు.
  • why did you leave the child alone? ఆ బిడ్డ ను యెందుకువొంటిగా విడిచిపెట్టినావు.
  • he left off eating fruit పండ్లు తినడము మానుకొన్నాడు.
  • here you have left out a word.
  • నీవు యిక్కడ వొకమాటను విడిచిపెట్టినావు.
  • we will leave this out of the question ఆ ప్రమేయము ను మానుకొందాము.
  • he left it undone(Luke XI.42.) చేయక మానినాడు. o See Left.

  నామవాచకం, s, శలవు, అనుజ్ఙ.

  • he took leave of them.
  • వారివద్ద అనుజ్ఙ పుచ్చుకొన్నాడు.
  • he gave me leave నాకు సెలవు యిచ్చినాడు.
  • I shall take leave to object శలవు యిస్తే ఆక్షేపణ చేస్తారు.
  • by your leave I shall take this అనుజ్ఙ అయితే దీన్ని పుచ్చుకొంటాను.
  • he is absent on leave శలవు తీసుకొనిరాక నిలిచినాడు.
  • he is absent without leave శలవు లేక రాక నిలిచినాడు.

  మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=leave&oldid=936642" నుండి వెలికితీశారు