least
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, and adv.
- అన్నిటికిచిన్న, అందరికి చిన్న, రవంత, అధమము, తుదకు,మెట్ట్టుకు.
- this is the least of birds అన్ని పిట్టలకు చిన్నది.
- I have not the least wishto go పోవడానికి నాకు రవంతైనా మనసులేదు.
- you must put the least bit of saltరవంత పుప్పు వెయ్యి.
- he is the least of them వాండ్లందరికి వీడు చిన్నవాడు.
- not in the leastఎంత మాత్రము, అట.
- at least అధమము, అయినా.
- he at least must know English వాడికి అధమము ఇంగ్లిషైనా వచ్చి వుండవలెను.
- he gave at least ten rupees వాడు అధమముపది రూపాయీలు యిచ్చినాడు.
- you must read at least two hours a day నీవు దినానికిరెండు గడియలైనా చదువలెను.
- the child is there at least మెట్టుకు ఆబిడ్డ అక్కడ వున్నది.
- you must go there at least twice a month నీవు అధమము అక్కడికి నెలకు రెండు మాట్లైనా పోవలశినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).