బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, to glean, to gather what the harvese men leave మడిలో రాలిపోయిన గింజలను యేరుట.

  • or to tell lies అబద్ధాలాడు బొంకుట.

క్రియ, విశేషణం, ఒడంబడిమీద విడుచుట, గుత్తకిచ్చుట, ఇజారా యిచ్చుట.

  • I leasedthe house of him వాడింటిని బాడిగెకు తీసుకొన్నాను.

నామవాచకం, s, ఒడంబడికే, గుత్త.

  • he holds the land on a lease ఆ నేలను పట్టాచేసుకొన్నాడు, గుత్తచేసుకొన్నాడు.
  • my lease is terminated నా గడువు తీరినది.
  • we thoughtthat he had a long lease of life before him వాడు దీర్ఘాయుస్సుగా వుండునని యెంచివుంటిమి.
  • the child had but a short lease of life ఆ బిడ్డకు ఆయుఃప్రమాణము కొంచెముగా వుండినది.
  • a lease holder పట్టాదారుడు, కమల్దారుడు.
  • lease roll కవులు పట్టా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lease&oldid=936636" నుండి వెలికితీశారు