బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)

  క్రియ, విశేషణం, and v.

  • n.
  • తెలుసుకొనుట, నేర్చకొనుట, అభ్యసించుట.
  • I learnt this fromhim అది వాడివల్ల నాకు తెలిసినది.
  • you should learn of him నీవున్ను వాడివలెనడుచుకోవలసినది.
  • I learn that they are coming వాండ్లు వస్తారని నాకు తెలిసినది.
  • he learns Telugu తెలుగు చదువుతున్నాడు.
  • I learned it దాన్ని అభ్యసిస్తిని.
  • he learnt it byheart వాడికి అది ముఖస్థమైనది.
  • he learnt me Telugu (this is bad English) వాడునాకు తెలుగు నేర్పినాడు.

  మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=learn&oldid=936631" నుండి వెలికితీశారు