బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, గంతు దుముకు, దాటు లంఘనము. క్రియ, విశేషణం, దాటుట.

  • he leaped the wall గోడను దాటినాడు.
  • he leaped four yards నాలుగు గజాల దురము దాటినాడు.
  • the bull leaped the cow ఆ యెద్దు ఆవుమీద యెక్కినది.
  • ఆ యెద్దు ఆవును దాటినది.

క్రియ, n., దుముకుట.

  • the stag leaped over the wall ఆ జింక గోడమ దాటినది.
  • thefish leapt into the boat చేపలు పడవలోకి మిడిసిపడినవి, తుళ్ళిపడినవి.
  • they leaped out on the enemy లటుక్కున శత్రువుల మీద పోయి పడ్డారు.
  • on seeng him her heart leaped withjoy వాణ్ని చూచి దాని మనసు సంతోషముచేత వుప్పొంగినది.
  • the dog leaped at the tree ఆ కుక్క చెట్టుమీదికి పాకినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=leap&oldid=936629" నుండి వెలికితీశారు