leading-strings
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, బిడ్డలు నడవడమునకు నేర్చుకొనేటందుకై వుండే తాళ్లు.
- when you are out of leading-strings you may do as you like ఆ మార్గము నీకు కొంచెము తెలిస్తే అవతల నీకు యిష్టమువచ్చినట్లు చేయవచ్చును.
- in Sanscrit he is scarcely out of leading-strings వాడికి సంస్కృతములో ప్రథమారంభమే బాగా కాలేదు,సంస్కృతమందు ప్రవీణుడు కాలేదు.
- the headman in the office keepshis master in leading-strings ఆ దొరను శిరస్తేదారుడు బొమ్మ నాడించినట్టు ఆడిస్తాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).