బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, (pronounced Leed) or guidance పెత్తనము, ప్రజాపత్యము. దారి

 • he took the leadin this business ఈ పనిలో వాడు పెద్దతలగా వుండినాడు.
 • our ship took the lead కడమవాడకలకు మా వాడు ముందు సాగినది.
 • in their poetry the Ramayan takes the lead వారి కావ్యములలో రామాయణము శ్రేష్ఠము.

క్రియ, a., తీసుకవచ్చుట, తీసుకపోవుట.

 • he led the lefant ఆ బిడ్డను చెయిపట్టి నడిపించినాడు, నడిపించుకొని పోయినాడు.
 • he led the water of the river into the village ఆ యేటి నీళ్లు వూరికి పారేటట్టుచేసినాడు.
 • he led the road through the jungel ఆ అడవి నడమబాట వేసినాడు.
 • he led me into the house నన్ను యింట్లోకితీసుకపోయినాడు.
 • this led me to consent ఇందువల్ల సమ్మతించినాను.
 • this leads me to think that he is dead వాడు చచ్చినాడని యిందువల్ల నాకు తోసున్నది.
 • this road leads to the town ఈ దారి పట్నానికి పోతున్నది, ఈ దారి పట్టణములోకి తీసుకపోయి విడుస్తున్నది.
 • he leads a laborious life వాడు మహాకష్టపడు తున్నాడు.
 • he leads an easy life సుఖజీవనము చేస్తున్నాడు.
 • the life he is leading will end in ruin వాడు నడిచే నడత వాడి నాశనములో పరివసించును.
 • he led the creepers over the house ఆ తీగెలను యించిమీదకి యెక్కించినాడు.
 • he led me through the grammar వ్యాకరణము కడవెళ్లా నాకు చెప్పినాడు.
 • he led the army వాడు సేనాధిపతిగా వుండినాడు.
 • he led his army into the country తన దండును ఆ దేశములోకి తీసుకవచ్చినాడు.

నామవాచకం, s, (pronounced Led) సీసము.

 • a lead or plummet for ruling రూలువేసేసీసపుకడ్డి.
 • for measuring the depth of the sea నీళ్ళలో విడిచి లోతుచూచేసీసపుమొద్దు.
 • the leads of the house ఇంటికప్పుమీద వేసే సీసపురేకులు.
 • he mounted on the leads of the house ఇంటి మీదికెక్కినాడు, సీమలో కొన్ని యిండ్లకుపైన సీసపు రేకులు వేసి వుంటున్నవి గనుక యిట్లా అడనము కద్దు.
 • black lead నల్లసీసము.
 • a black lead pencil సే్ సలు.
 • a red lead pencil ఎర్రపే్ సలు.
 • red leadసింధూరము.
 • white lead ఒకవిధమైన తెల్ల వర్ణము.
 • (usually the English word isused for white lead) దీన్ని వొయిట్లెంట్ అంటారు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lead&oldid=936609" నుండి వెలికితీశారు