బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s,పొర, వరస, అడకు.

  • in digging the well they met with layers of earthsand and clay ఆ బావి తొవ్వడములో ముందర మన్ను అవతల యిసుక దానికవతల బంకమట్టిన్ని యిట్లా మూడు పొరలు వుండినవి.
  • he put layers of straw between he bottles ఆ బుడ్ల నడమనడమ వరిగడ్డి పెట్టినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=layer&oldid=936591" నుండి వెలికితీశారు