ప్రయోగ, ప్రయోగం క్రియ, విశేషణం, to push to sea సముద్రము లోకి తోసుట.

  • the boat was on the shore and he launched it పడవ కట్టమీద వుండినది దాన్ని నీళ్ళలోకి తోసినాడు.
  • he launched his spearat them ఈటెను వాండ్ల మీద విసిరివేసినాడు.
  • he launched curses at them వాండ్లను తిట్టినాడు, శపించినాడు.
  • he launched the bamboos into the Ganges గంగలో వెదుళ్ళను విడిచినాడు.
  • the ship was launched ఆ వాడను సముద్రలోకి తోసినారు.
  • he was launched into eternity వురితీయబడ్డాడు.

క్రియ, నామవాచకం, నీళ్ళలోకి దిగుట సాగుట.

  • they launched into the deep తమ పడవను సముద్రములోకి తీసుకొని పోయినారు.
  • the alligator launched into the deep ఆ మొసలినీళ్ళలోకి దిగినది.
  • he launched forth against them వాండ్లను తిట్టిసాగినాడు.
  • he launched forth into praise of them వాండ్లను స్తుతించ సాగినాడు.
  • he launched forth into abuseof them వాండ్లను తిట్టసాగనాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=launch&oldid=936559" నుండి వెలికితీశారు