బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, వెడల్పు, విశాలత. అక్షాంశం

  • in geography ఉత్తరదక్షిణరేఖ, దక్షిణోత్తరధృవమధ్య ప్రదేశము, పూర్వపశ్చిమాచ్ఛరేఖకు వుత్తరదక్షిణదేశము.
  • in these latitudes ఈప్రాంతములయందు.
  • Hong-Kong, Madras and Bangalore are nearly in the same latitude ఈ మూడు వూళ్ళున్న వొకటే వరసగా వున్నవి, అనగా దక్షిణముగా గాని వుత్తరముగాగాని వొత్తి వుందలేదని భావము.
  • this rule allows of great latitude ఆ సూత్రము బహుదూరానికి యెడమిస్తున్నది, అనగా పరిష్కారముగా విధించి వుండలేదు.
  • he allows his tongue great latitude వాడికి నోటికి యెట్లావస్తే అట్లా చెప్పుతున్నాడు.
  • they interpret this rulewith great latitude ఆ సూత్రమును తమకు మనసువచ్చినట్టుతిప్పుతారు.
  • Generals in the field are allowed great latitude in inflicing punishmentరణరంగములో వుండేటప్పుడుసేనాధి పతులు తమ మనసుకువచ్చినట్టు శిక్షవిధించవచ్చును.
  • the word evening is used with some latitude among them వాండ్లుసాయంకాలము అవడములో కొంచెము కాలవ్యత్యయము వున్నది.
  • Valpy and Benson on MK. XV. 42.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=latitude&oldid=936539" నుండి వెలికితీశారు