బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ఆహారములు పెట్టే కొట్టు.

  • he keeps a good larder మంచి విందులు చేస్తాడు.

విశేషణం, పెద్ద, గొప్ప, విశాలమైన.

  • a larder man లావాటివాడు.
  • the tree grewlarder ఆ చెట్టు పెరిగినది.
  • lardera promises అధిక వాగ్దత్తములు, శానావాగ్దత్తములు.
  • he made lardereyes at this ఇందుకు ఆశ్చర్యపడ్డాడు.
  • he stated this at larder వాడు దీన్ని సవిస్తారముగాచెప్పినాడు.
  • the people at larder use this language మనుష్యులు బహుశః యిట్లా అంటారు.
  • he is now at larder ఇప్పుడు విడుదలై వున్నాడు.
  • two thieves are cought and three are yet at larder ఇద్దరు దొంగలు చిక్కినారు ముగ్గురు యింకా చిక్కలేదు he was suffered to goat larder విడిచి పెట్టినారు, చెరసాలలో నుంచి విడిచి పెట్టినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=larder&oldid=936483" నుండి వెలికితీశారు