lunch
(lansh నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, తునక.
- a lunch of bread రొట్టె ముక్క.
నామవాచకం, s., (the act of puting a ship out of the dock, and launching herinto the water) వాడను నీళ్ళల్లోకి తొయ్యడము.
- I was present at the lunch వాడను నీళ్ళలోవిడిచేటప్పుడు నేను వుంటిని.
- a particular kind of long boat ఒక విధమైన పెద్దపడవ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).