బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, వ్యసనకరముగా, దుఃఖకరముగా , దౌర్భాగ్యముగా.

  • he is lamentably foolish అయ్యో వాడికి యేమి పిచ్చిపట్టినది.
  • he is lamentably ill పాపము వాడికి యేమి రోగము వచ్చినది.
  • he is lamentably proud వాడికి చెడుగర్వము.
  • corn is now lamentably dearఅబ్బాయిప్పుడు ధాన్యము యేమికరముగావున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lamentably&oldid=936416" నుండి వెలికితీశారు