lament
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ఏడ్పు, ప్రలాపము. క్రియ, విశేషణం, and v. n.
- to be sorry for ఏడ్చుట, శోకించుట.
- to express sorrowfor పలవరించుట, ప్రలాపించుట.
- his lamented father అతని చనిపోయిన తండ్రి.
- it is muchto be lamented that you quarrelled with him అయ్యో అతనితో యెందుకు జగడమాడినావు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).