బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, ఉంచిన, పెట్టిన.

  • a new laid egg అప్పుడే పెట్టినగుడ్డు.
  • that plan was laid aside or laid on the shelf ఆ యోచన మానుకోబడ్డది.
  • the money laid up for this business ఇందుకై యెత్తిపెట్టిన రూకలు.
  • he was laid open ఆ పుంటివి శస్త్రముచేసినారు.
  • the money laid out in this business ఇందుకై వ్రయము చేసిన రూకలు.
  • the corpse was laid outశవము అలంకరించి పెట్టబడ్డది.
  • he was laid up for ten days పది దినములు మంచములోపడివుండినాడు.
  • See To Lay.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=laid&oldid=936388" నుండి వెలికితీశారు