బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చెడ్డచిక్కు, చిట్టడవి, చాలా తిరుగుళ్ళు గల ప్రదేశము, అనగా లోగా ప్రవేశిస్తే బయటికి రావడానికి మహాచిక్కైన దారిగల ప్రదేశము దీన్ని రావణుడుకోట అని అంటారు.

  • this story is quite a labyrinth ఈ కథ పోనుపోను మరీ చిట్టడివిగా వున్నది.
  • these accounts are a complete labyrinth ఈ లెక్కలు వట్టి చిక్కుగా వున్నవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=labyrinth&oldid=936352" నుండి వెలికితీశారు