బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, ఎరిగిన, తెలిసిన, ప్రసిద్ధమైన.

  • it became known అది బయిటపడ్డది.
  • he soon began to be known as a scholar కొన్నాళ్ళకు విద్వాంసుడనే ప్రసిద్ధిని పొందినాడు.
  • be it known upto you ఇది నీకు తెలిసివుండవలసినది.
  • a well known thief పేరు పోయిన దొంగ.
  • forsome reason best known to himself he went and told them వాడి కేమి పట్టిందో వాండ్లతో పోయి చెప్పినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=known&oldid=936323" నుండి వెలికితీశారు