బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, బుద్ధిపూర్వకముగా, ఎరిగి, కావలెనని.

  • I did not hurt you knowingly నేను నిన్ను కావలెనని వుపద్రవము చేయలేదు.
  • he did this very knowingly వాడు నిండా నేర్పుగా చేసినాడు.
  • the dog looked at me very knowingly ఆ కుక్క నన్ను భావగర్భముగా చూచినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=knowingly&oldid=936321" నుండి వెలికితీశారు