బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, వీరుడు, శూరుడు, బంటు, రౌతు.

  • a knight chess చతురంగపు కాయలలో గుర్రము.
  • Originally Knight meant servant, attendant and is ludicriously used thus : a knight of the post (Johnson) దోవకట్టి దోచే దొంగ, జూదరి.
  • a knight of the thimble i.e. a tailor కుట్రపువాడు.
  • a knight of the quill, that is a clerk or writer లేఖరి.

క్రియ, విశేషణం, నైట్ అనే పట్టము యిచ్చుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=knight&oldid=936300" నుండి వెలికితీశారు