బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, తాళంచెవి, బీగంచెవి.

  • (meant for చావి.
  • Bengali, from Portugueze chave.
  • ) a false key మారుతాళము.
  • or peg of a violin &c.
  • బిరడ, అనగా వీణె యొక్క బిరడ.
  • She spoke in a loud key (or tone) అది బిగ్గర మాట్లాడినది.
  • She spoke in a low key హీనస్వరముగా మాట్లాడినది.
  • in music స్వరము.
  • false key అపస్వరము.
  • a key to a puzzle కట్టుకథను విచ్చడానకై వుండే సాధనము, కీలకము బిస, వివరణము.
  • a wharf for goods వాడ మీది సామానులు దించడానకై కట్టివుండే రేవు.
  • we took this village which was the key of theirposition వారి దేశమునకు ఆయపట్టుగా వుండే వూరిని పట్టుకొన్నాము.
  • this village is the key of the river ఈ వూరు స్వాధీనమైతే ఆ యేరు స్వాధీనమైనట్టే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=key&oldid=936218" నుండి వెలికితీశారు