బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, సంరక్షణ, కావలి, స్వాధీనము.

  • that house was in my keeping ఆ యిల్లు నా స్వాధీనములో వుండెను.
  • or consistency అనుగుణ్యట, సరసము.
  • this is not in keeping with it ఇది దానికి అనుగుణ్యముగా వుండలేదు.
  • this is quite out of keeping నిండా రసాభాసముగా వున్నది. this is quite in keeping with the rest of his conduct వాడికడమ పనులు యేంతో యిది అంతే

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=keeping&oldid=936198" నుండి వెలికితీశారు