బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, పునీతుణ్నిగా చేసుట, నిర్దుష్టుణ్నిగా చేసుట, దోషవిమోచనము చేసుట, దోషములేదని తీర్పిచ్చుట.

  • he justified his conduct by shewing your orders మీ ఆజ్ఞను అగుపరచి తాను తన తప్పును బాపుకొన్నాడు.
  • the even justified my prediction ఇట్లా సంభవించడము చేత నేను చెప్పినది నిజమైనది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=justify&oldid=936139" నుండి వెలికితీశారు