బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, పునీతమైన, నిర్దుష్టమైన, నిజమైన, విముక్తమైన.

  • she was justified by having her husbands orders మొగుడి వుత్తరవు దానికి వుండుటవల్ల అదిపు నీతురాలైనది, అనగా దానియందు తప్పులేదు.
  • my prediction was justified by the event ఇట్లా సంభవించుట చేత నేను చెప్పినమాట నిజమైనది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=justified&oldid=936137" నుండి వెలికితీశారు