junior
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, చిన్న.
- he was the junior member in the board ఆ బోర్డు మేంబర్లలో యితను చిన్నవాడు.
- his juniors వాడికి చిన్నవాండ్లు.
- among his juniors తనకంటే చిన్నవాండ్లలో.
- Mr.
- Ellis junior చిన్న యేల్లిసుదొరగారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).