బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, న్యాయవిచారణ.

  • this was a judicial act of providence ఇది దేవుడు చేసిన శిక్ష.
  • this seems to be an act of judicial infatuation దైవానుగ్రహము తప్పి యింత దుష్కర్మము చేసినారని తోస్తున్నది.
  • judicial blindness దైవానుగ్రహము తప్పి బుద్ధి ముసించడము.
  • judicial astrology జ్యోతిషము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=judicial&oldid=936082" నుండి వెలికితీశారు