journal
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, దినచర్య.
- or public journal ప్రతి దినము వేసే సమాచార పత్రిక, అనగా news paper a merchants journal నానాటి తీర్పులెక్క.
నామవాచకం, s, the title of a book or pamphlet published at stated times వారవరానికి, నెల నెలకు, లేక ప్రతిసంవత్సరమునకు పుట్టే పుస్తకము, The Wits Journal ఒక విధమైన కావ్యము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).