బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, పరిహాసము, ఎకసక్కెము, ఎగతాళి.

  • that difficulty is a joke to this one ఆ కష్ట మెక్కడ యీ కష్ట మెక్కడ.
  • practical jokes ఎగతాళిగా మొక్కపరచడము, గడ్డి తినిపించడము.
  • they cut jokes at me నన్ను యేగతాళి చేస్తారు. (Welln.Despatches. )

క్రియ, నామవాచకం, ఎగతాళిచేసుట, పరిహాసము చేయుట.

  • I thought he was joking వాడు యేగతాళి చేస్తాడనుకొంటిని.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=joke&oldid=936035" నుండి వెలికితీశారు