jog
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, ఊగులాడుతూపోవుట.
- he was jogging along the road వాడు వూగులాడుతూ వస్తూ వుండినాడు.
- the work now jogs on very well పని యిప్పుడు బాగా జరుగుతున్నది, సాగుతున్నది.
- this table jogs ఈ మేజ ఆడుతున్నది కదులుతున్నది.
- they jogged on after him వాని వెంట పోయినారు.
క్రియ, విశేషణం, కదిలించుట, కుదిలించుట, తోసుట.
- how can I write if you jog the table నీవు మేజను కదిలిస్టే నేనేట్లా వ్రాతును.
- he jogged me with his elbow as a hint మోచేతితో పొడిచి సైగచేసినాడు.
- I did this to jog his memory వాడికి జ్ఞాపకము వచ్చేటండుకు యిట్లా చేస్తిని.
క్రియ, నామవాచకం, ఊగులాడుతూపోవుట.
- he was jogging along the road వాడువూగులాడుతూ వస్తూ వుండినాడు. the work now jogs
క్రియ, విశేషణం, కదిలించుట, కుదిలించుట, తోసుట.
- how can I write if you jog the table నీవు మేజను కదిలిస్తే నేనెట్లా వ్రాతను.
- he jogged me with his elbow as a hint మోచేతితో పొడిచి సైగచేసినాడు.
- I did this to jog his memory వాడికి జ్ఞాపకము వచ్చేటందుకు యిట్లా చేస్తిని.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).