jingle
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, గణగణమనే ధ్వని, గలగలమనే ధ్వని, ఘల్లుఘల్లుమనేధ్వని. క్రియ, నామవాచకం, గలగలలాడుట, ఘల్లుఘల్లుమనుట.
- I heard the money jingle in his pocket వాని జేబులో రూకలు గలగలమనగా విన్నాను.
- jingling bracelets కంకణములు.
- jingle anclets గజ్జ గొలుసు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).