బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, ఎకసక్కెమాడుట, పరిహాసము చేసుట. నామవాచకం, s, ఎక్కసక్కెము, ఎగతాళి, పరిహాసము.

  • he became a jest ఎగతాళికి యేడమైనాడు, పరిహాసానికి ఆస్పదమైనాడు.
  • they make a jest of his commands అతని వుత్తరవులు వీండ్లకు ఆట్లాటగా వున్నది.
  • a book ofjests ఎగతాళి కథల పుస్తకము.
  • he did it in jest ఎగతాళి కథల పుస్తకము.
  • he did it in jest ఎగతాళికి చేసినాడు, ఆట్లాటకు చేసినాడు.
  • surely you are in jest నీవు యెగతాళికి అంటావు, నీవు అట్లాంటకంటావు.
  • I was in jest నేను అట్లాటకంటిని.

నామవాచకం, s, ఎకసక్కెము, క్రియ, విశేషణం, ఎకసక్కెమాడుట, పరిహాసము చేసుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=jest&oldid=935982" నుండి వెలికితీశారు