బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, అనుకు అనుకుగా వుండేటిది చక్కెరతో పాకము పట్టిన పండ్లరసము.

  • the unripe palm fruit is full of jelly తాటికాయలలో ముంజే వుంటున్నది.
  • jelly (meaning pebbles; an Indan word corrupted from Telugu)జల్లిరాళ్లు.
  • he was beaten to a jelly వాణ్ని పిండిమర్దనము చేసినారు, వాణ్ని నజుగుజులు చేసినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=jelly&oldid=935969" నుండి వెలికితీశారు