బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, జారశంకగల, అనుమానపడే, సంశయపడే, అసూయపడే, జాగ్రటగల.

  • a jealous సంశయపడే, జాగ్రతగల.
  • a jealous husband పెండ్లాముమీద అనుమానపడే మొగుడు.
  • a jealous wife మొగుడి యందు అనుమానపడే పెండ్లాము.
  • he is jealous of my getting that appointment ఆ వుద్యోగానికి పైబడుతాడు.
  • he is jealous of my having influence with the governor గౌనఅరువద్ద నేను చాలి వున్నానని అసూయ పడుతాడు.
  • he took jealous care of his scholars పిల్ల కాయల మీద జాగ్రతగా వున్నాడు.
  • you must keep a jealous eye over him నీవు వాణ్ని వోకకంఠ కనిపెట్టే వుండవలెను.
  • a jealous God చలపాదియైన దేవుడు. Exod. XX. 5. పరమేశ్వరః పాపాత్క్రోధీ.

A+. ఎరిచ్చలుళ్ళ తేవన్ F+. రోషముగల దేవుడు H+. విశేషణం, (add,) in Exod. xx.and in Deut.iv.24.స్వగౌరవరక్షి B+.

  • The best word may be కొంచెములో రేగే, రవంత దోషమునైనా తాళని, పడని.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=jealous&oldid=935957" నుండి వెలికితీశారు