jammed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఇరుక్కొన్న, నలిగిపోయిన.
- I was jammed between the carriage and the wall బండికీ గోడకు నడమ యిరుక్కొన్నాను.
- my hand was jammed and I could not pull it out నా చెయ్యి యిరుక్కొని తీయకూడక పోయినది there were fifty people jammed in the gateway ఆ గోపుర ద్వారములో యాభైమంది నలిగి పోయినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).