బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, used as a word of scorn దిక్కుమాలిన.

  • a jack whore ఊరలంజ.

నామవాచకం, s, a certain fruit పనసపండు.

  • the English name jackfruit, s supposed to originate in the Malayalim name chuska or chacca: it is called kathal కథల్ in Hindustani.

నామవాచకం, s, a mans name ఇది కృష్ణయ్య అనడానకు అలక్ష్యముగా కిచ్చయ్యఅన్నట్టు John అనడానకు Jock అను అభాసనామము, యీపేరు కొన్నిఆయుధములకు కొన్ని యంత్రములుకు వస్తున్నది.

  • ఏలాగంటే.
  • 2. a bootjack బూట్సులు తీసే పంగల పలక.
  • 3. a roasting jack మాంసమును నిప్పుమీద వాడ్చడానకు గుచ్చివుండే యినుప కడ్డీని తిప్పే ఒక యంత్రము.
  • 4. a fish ఒక విధమైన చేప.
  • 5.armour జీరా, కవచము.
  • 6.a cupఒక విధమైన గిన్నె.
  • 7.a part of the musical instrument వీణె పెట్టెలో తంతులను మీటేపుల్ల.
  • 8.a jackass మొగగాడిదె.
  • a jacksparrow మొగపిచ్చుక.
  • 9. flag or ensign

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=jack&oldid=935907" నుండి వెలికితీశారు