బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ఊరూరుతిరిగే వాడు, దేశముమీద తిరిగే వాడు.

  • itinerants చెంచు,ఏనాది, లంబాడి మొదలైన వాండ్లు, దేశమ్మకాకులు.

నామవాచకం, s, ఊరూరు తిరిగే, దేశము మీద తిరిగే, దేశదిమ్మరి యైన.

  • an itinerantpreacher ఊరూరు తిరిగే బోధకుడు.
  • itinerant actors దేశము మీద తిరిగే భాగవత వేషగాండ్లు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=itinerant&oldid=935893" నుండి వెలికితీశారు