బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, దురదగా వుండుట, దురద యెత్తుట, నవగా వుండుట, నవయెత్తుట.

  • my eye itches నా సన్ను నవగా వున్నది.
  • to itch in the throat గొంతులో నసగా వుండుట.
  • కర్ణకండూయనవిశిష్టాస్సంతః ) చెవులు దోరపెట్టుకొని తిరిగే, యెవరు యేమి చెప్పుదురా యనితిరిగే.

నామవాచకం, s, గజ్జి, తీట, దురద, నవ.

  • or longing ఆతురము, ఆశ, గాడు, చెలరేగి తిరగడము, దూల.
  • she has an itch for abusing people అది నోరుకొవ్వి తిరుగుతున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=itch&oldid=935885" నుండి వెలికితీశారు