isolated
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, ఏకాంతమైన, ఏకాకియైన.
- a few isolated facts భిన్న వాక్యములు.
- an isolated instance is of no use ఒంటి సాక్ష్యము పనికిరాదు.
- by this quarrel France is isolated from Russia ఈ జగడముచేత వారికి వీరికి వియోగము సంభవించినది, పగబట్టినదీ, వేరుబంధము కలిగినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).