బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, అక్రమమైన.

  • irregular changes నడమ నడమవచ్చే అధిక సెలవులు
  • irregular teeth వంకర టొంకరగా వుండే పండ్లు.
  • irregular troops తత్కాలానికి పెట్టుకిన్న సిపాయిలు.
  • he keeps irregular hours వాడికి కాలనియమము లేదు.
  • అనగా వాడికి తిండి వేళకు తిండి నిద్ర వేళకు నిద్ర లేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=irregular&oldid=935824" నుండి వెలికితీశారు