బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, నిందాస్తుతియైన, వక్రోక్తియైన.

  • an ironical expression కుత్సితమైనమాట ఏలాగంటే you are indeed a very clever fellow ఆహా నీవుమంచి గట్టి వాడవు.
  • if you leave your master, of course he will be ruined నీవు యజమానుణ్ని విడిచిపోతే వాడు చెడిపోతాడు కదా.
  • అనగా అతనికి వొక తక్కువ లేదని భావము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ironical&oldid=935799" నుండి వెలికితీశారు