బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, అంటక, అతిక్రమించిన, చెరపక, తప్పక.

  • this was inviolably concealed ఇది బయట రాకుండా దాచబడ్డది.
  • be promised to do it దాన్నితప్పకుండా చేస్తానన్నాడు.
  • I am inviolably yours నేను గట్టిగా నీ వాణ్నే.
  • the the secret was inviolably concealed ఆ పొళుకువ బయటరాక అతిరహస్యముగావుండినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inviolably&oldid=935750" నుండి వెలికితీశారు