బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, to enclose చుట్టుకొనుట.

  • or to place వేసుట.
  • or to confer ఇచ్చుట.
  • the troops investd the town దండు ఆ పట్టణమును చుట్టువేసుకున్నది.
  • clouds invested the mountain మేఘములు పర్వతమునుఆవరించుకొన్నవి.
  • he invested his money in the funds వాడి రూకలుకుంపణిలో వేసినాడు.
  • he invested his money in land వాడి రూకలను భూమిమీద వేసినాడు.
  • they invested him with royal authority వాడికి పట్టముకట్టినారు.
  • they invested him with the braminical thread వాడికి ఉపనయనము చేసినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=invest&oldid=935735" నుండి వెలికితీశారు