invariable
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, తిరగని, నిత్యయైన, నియతమైన, మారని, స్థిరమైన.
- this is an invariable custom ఇది యెప్పటికిన్ని పోని వాడిక, ఇది పొయ్యే వాడుక కాదు.
- Invariably, adv.
- స్థిరముగా, నియతముగా, నిత్యముగా, తిరుగలేక.
- almost invariableబహుశః, ముఖ్యముగా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).