బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, దుర్భలమైన, బలహీనమైన, నిస్సారమైన, చెల్లని.

  • an invalid objection దుర్భలమైన ఆక్షేపణ, పనికిరాని ఆక్షేపణ.
  • an invalid sepoy జగడానికి వుపయోగపడని సిపాయి.
  • vulgarly pronounced ఇనిమిటుసిపాయి.

నామవాచకం, s, అశక్తుడు, బలహీనుడు, రోగి.

  • I was an invalid yesterday నిన్ననాకు వొళ్ళు కుదురుగా లేక వుండినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=invalid&oldid=935712" నుండి వెలికితీశారు