inundated
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, వెల్లువలో మునిగిన.
- the country was inundated ఆ దేశము మునిగినది.
- the garden was inundated with rain ఆ తోటంతా జలప్రళయముగావుండినది.
- the room was inundated with blood ఆ యిల్లు నెత్తురు వెల్లువగావుండినది.
- a country inundated with robbers దొంగల మయముగా వుండే దేశము.
- this town is inundated with cattle గొడ్లకు యిక్కడ వెల దొరకదు, ఈ ఊళ్ళో ఆవులు విస్తారము.
- the Telugu of Madras is inundated with foreign wordsచెన్న పట్టణములో తెలుగు నానాభాషలతో నిండియున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).