intrude
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, చొరబెట్టుట, ప్రవేశ పెట్టుట.
- he intruded several remarks వాడు కొన్ని మాటలను అధిక ప్రసంగముగా చెప్పినాడు.
- he intrude himself into the business ఆ పనికి వాడు అధికప్రసంగముగా పోయినాడు.
- I did not wish to intrude my brother upon you మా అన్నను కూడా పిలుచుక వచ్చి మిమ్ములనుతొందర పెట్టడము నాకు యిష్టములేదు.
- I did not wish to intrude my children upon him నా పిల్ల కాయలను వాడి యింట్లో విడిచి వాడిని శ్రమపెట్టడమునాకు యిష్టము లేదు.
- I did not wish to intrude myself upon him నేను వృధాగా పోయి అతడిని తొందర పెట్టడము నాకు యిష్టము లేదు.
క్రియ, నామవాచకం, అమర్యాదగా జొరబడుట, పిలువకవచ్చుట, పిలువక పోవుట, ప్రవేసించుట.
- this business intrudes on my time ఇది నాకాలానికి వట్టి భంగము, కందకము.
- she intruded upon him while he was talking with his wife వాడు పెండ్లాముతో మాట్లాడుతూ వుండగా అది అమర్యాదగా జొరపడ్డది.
- అనగా వాండ్లకు ఇబ్బంది చేసినది.
- thoughts of death will intrude in the middle of happiness సంతోషముగా వుండేటప్పుడు నడుమ నడుమ చావునుగురించి జ్ఞాపకము వస్తూ వున్నది.
- why should you intrude into their affairs?వాండ్ల సంగతికి నీవు యెందుకు పోతావు, ప్రవేశిస్తావు.
- why should you intrude upon him ? నీ వెందుకు పిలువనిదే వాడివద్దకు పోయినావు.
- But I intrude!అపరాధ క్షమము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).