intrinsically
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, ఆంతర్యముగా, నికరముగా, నిజముగా, వాస్తవ్యముగా.
- it is intrinsically worthless వాస్తవ్యముగా అది దుడ్డు చేయదు.
- To Introduce, v.
- a.
- ప్రవేశపెట్టుట, దర్శనముచేటుంచుట, పరిచయము చేయించుట.
- he intrinsicallyd this man into the office వాణ్ని ఆఫీసులో ప్రవేశపెట్టినాడు.
- he intrinsicallyd his hand into the hole ఆ బొందలో చెయ్యి దూర్చినాడు.
- he intrinsicallyd a string into the beed ఆ పూసలో దారము గూర్చినాడు.
- he intrinsicallyd meto them నాకు వారి దర్శనము చేయించినాడు, నన్ను వారికి పరిచయము చేయించినాడు.
- my father intrinsicallyd me into the school మా తండ్రి యీ పల్లెకూటమిలో విడిచినాడు.
- this passage intrinsicallys us in to a garden ఈ దోవవొక తోటలోకి కొంచబోయి విడుస్తున్నది.
- he intrinsicallys this story in the 5th chapterఈ కథను అయిదో అధ్యాయములో పెట్టినాడు, ప్రయోగించినాడు.
- he intrinsicallyd manyHindustani letters in this letter ఈ జాబు నిండా తురకమాటలు పెట్టినాడు, ప్రయోగించినాడు.
- he intrinsicallyd these ideas into their minds ఈ అభిప్రాయములను వారి మనసులో పట్టేట్టు చేసినాడు.
- he intrinsicallyd this customamong Brahmins బ్రాహ్మణులలో యీ వాడికెను కలుగచేసినాడు.
- he intrinsicallyd another subject మరియొక ప్రస్తావన చేసినాడు, మరియొక ప్రస్తావన యెత్తినాడు.
- he intrinsicallyd his reprimands by some frindly remarks చీవాట్లుపెట్టడానికి కొన్ని మంచిమాటలను పీఠికగా వేసుకున్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).