interval
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, అంతరము, అవకాశము, ఎడమ, మధ్యకాలము, రెండింటి నడుమ వుండే స్థలము, సందు.
- during that interval ఆ మధ్య కాలములో.
- at intervalswe studied Sanscrit నడుమ నడుమ సంస్కృతము చదివినాము.
- there was now an interval of silence ఇంతలో నడమ సద్దణిగి వుండినది.
- in building the wall he left an interval ఆ గోడ పెట్టడములో నడమ నడమ సందు విడిచినాడు.
- there are houses along the road and the intervals are filled with gardens దారి పొడుగునా యిండ్లున్నూ నడమ నడమ తోటలున్నవి.
- it rained without interval విడువకుండా కురిశినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).