interpretation
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వివరణము, అర్ధము, తాత్పర్యము.
- or translationభాషాంతరము.
- wrong interpretation అపార్ధము.
- you put a wrong interpretation upon his conduct వాడు చేసిన దాన్ని నీవు తప్పుగా భావించుకున్నావు.
- the interpretation clausein an act of parliament వ్యాఖ్యానము, సాంకేతిక శబ్ధసూచిక.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).