బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అడ్డుపడడము, నడుమవుండడము, మధ్యపడడము,by your interposition I got the money నీవు నడుమ వుండడముచేత నాకు రూకలువచ్చినవి.

  • his interposition saved me వాడు అడ్డపడ్డందున నేను తప్పినాను.
  • this was an interposition of providence ఇది ఈశ్వరాజ్ఞ.
  • the interposition of the wall savedhim గోడ నడుమ వుండడము వల్ల తప్పినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=interposition&oldid=935612" నుండి వెలికితీశారు